Surprise Me!

Karnataka Elections 2023… Exit Polls Effect.. అసహనంలో మాజీ CM HD Kumaraswamy.. | Telugu OneIndia

2023-05-11 2,760 Dailymotion

Bengaluru: Karnataka former CM, JDS party leader HD Kumaraswamy who left Singapore late night.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి కన్ను మే 13వ తేదీ మీదపడింది. మే 13వ తేదీన ఎవరి జాతకాలు ఏమిటి ? అనే విషయంలో 100 శాతం క్లారిటీ వచ్చేస్తుంది, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో అదే రోజు అర్దరాత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి సింగపూర్ వెళ్లిపోయారు.

#KarnatakaElections
#KarnatakaAssemblyElections2023
#HDKumaraswamy
#Congress
#BJP
#ExitPolls
#SurveyResults
~ED.42~PR.39~

Buy Now on CodeCanyon